పాపం ఏడుస్తూ మాట్లాడాడు నిఖిల్ ఎంత బాధ పడితే అలా *Launch | Telugu FilmiBeat

2022-08-04 141

Karthikeya 2 Release Date Announcement Event . Karthikeya 2 , starring Nikhil Siddharth and Anupama Parameswaran has been facing many problems regarding the release. The film got postponed multiple times. Now, it has changed the date yet another time.The film will release in the theaters on August 13th instead of August 12, avoiding the direct clash with Nithiin’s Macharla Niyojakavargam.Directed by Chandoo Mondeti, Karthikeya 2 is the sequel to the super hit thriller Karthikeya. Produced by People Media Factory and Abhishek Pictures | కార్తికేయ 2 రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ . నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 విడుదలకు సంబంధించి పలు సమస్యలను ఎదుర్కొంటోంది. సినిమా చాలాసార్లు వాయిదా పడింది. ఇప్పుడు మరో సారి డేట్ మార్చారు. నితిన్ 'మాచర్ల నియోజకవర్గం'తో డైరెక్ట్ క్లాష్‌ ఎందుకు అనుకుంటూ సానుకూలంగా ఆగస్ట్ 12న కాకుండా ఆగస్ట్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన 'కార్తికేయ 2' దీనికి సీక్వెల్. సూపర్ హిట్ థ్రిల్లర్ 'కార్తికేయ'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ పిక్చర్స్ నిర్మించారు.ఇందులో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

#AnupamKher
#karthikeya
#karthikeya2
#ChanduMondeti
#Tollywood
#PeropleMediaFactory
#Karthikeya2ReleaseDateEvent
#AnupamaParameswaran